By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 05:08

ముద్దు పెడుతూ అడ్డంగా బుక్ అయిన జగనన్న

Subscribe to Oneindia Telugu

వై . ఎస్ . జగన్ మోహన్ రెడ్డి... అందరికి తెలిసిన వ్యక్తే.. రాష్ట్రము లో ప్రధాన ప్రతి పక్ష నేత... అయితే ఈయన గురించి ప్రత్యేకనగా చెప్పల్సినంత పనే అముంది... ఏదో రాజకీయంగా ఎవరోకరి మీద విమర్శలు చేసున్తరులే.. అదే కదా అనుకునేరు.. కాదు కాదు.. ఇప్పుడు నేను చెప్పే న్యూస్ వింటే మీరే.. ఐయ్యో పాపం జగనన్న కు ఎంత కష్టం వచ్చిందో అనుకుంటారు.... ఇక అసలు విషయానికి వస్తే... జగన్ మోహన్ రెడ్డి.. తన తండ్రి మరణ వార్త విని అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ వారిని ఓదారుస్తూ గత కొన్ని సంవత్సరాల నుండి ఓదార్పు యాత్రలు చేస్తూనే వున్నారు...

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా