By: Oneindia Telugu Video Team
Published : May 16, 2017, 06:21

మోడీ తో జగన్ భేటి లో ట్విస్ట్ చిక్కుల్లో ABN రాధాకృష్ణ

Subscribe to Oneindia Telugu

ప్రధాని నరేంద్ర మోడీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాశాడని లేఖలంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన వార్తాకథనంతో ఆ పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ చిక్కుల్లో పడినట్లే. మా అక్షరం మీ ఆయుధం అనే నినాదంతో నడుస్తున్న పత్రికకు బురద అంటుకుంది. వైయస్ జగన్‌ తప్పును ఎత్తి చూపాలనే ఉద్దేశంతో రాసిన వార్తాకథనంతో రాధాకృష్ణ తప్పులో కాలేసి తనకే మచ్చ తెచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా