By: Oneindia Telugu Video Team
Published : May 19, 2017, 10:58

జగన్ మోడీ ని కలిస్తే ఆ 7గం . బాబు మాయం అయ్యారా..? ఎక్కడికి?

Subscribe to Oneindia Telugu

ఢిల్లీలో చంద్రబాబు ఏడు గంటల పాటు అదృశ్యమయ్యారా..? ఒక్కసారిగా ఆయన కనిపించక పోవడం వెనక ఆంతర్యం ఏంటి..? అసలు ఆయన తెలుసుకున్న నిజాలు.. దాని వెనక ఉన్న వాస్తవాలు ఏంటి..? టీడీపీకి అనుకూల మీడియాలో వచ్చిన వార్తలు.. చంద్రబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ ప్రకారమే వచ్చాయా..? ఇప్పుడు ఇవే అనుమానాలు మొదలయ్యాయి..? అసలు ఏం జరిగింది. చంద్రబాబు ఆ ఏడు గంటల్లో ఎవరెవరిని కలిశారు..?

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా