By: Oneindia Telugu Video Team
Published : May 26, 2017, 04:05

జగన్ న్యూజిలాండ్ చెక్కేసారు

Subscribe to Oneindia Telugu


ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్మోహన్ రెడ్డి కటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరారు. గురువారం రాత్రి 11గం. సమయంలో సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో ఆయన న్యూజిలాండ్ పయనమయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు ఆయనకు వీడ్కోలు పలికారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా