By: Oneindia Telugu Video Team
Published : April 13, 2017, 12:25

పవన్ కోసం ఆరా తీస్తున్న జగన్?

Subscribe to Oneindia Telugu

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కదలికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నేసి ఉంచిందని అంటున్నారు. 2019లో పోటీ చేస్తానని పవర్ స్టార్ చెప్పడంతో ఇప్పటికే టిడిపి, బిజెపి లెక్కలు వేసుకుంటోంది. జగన్ కూడా ఆయనపై కన్నేసి ఉంచారని అంటున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా