By: Oneindia Telugu Video Team
Published : October 04, 2017, 10:22

చినజీయర్‌ స్వామి తో... జగన్ అరగంట భేటీ..!

Subscribe to Oneindia Telugu

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది... ఇందుకోసం అంతా సిద్ధమయింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా