By: Oneindia Telugu Video Team
Published : January 31, 2017, 11:48

అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్

Subscribe to Oneindia Telugu

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని, ఏపీకి వచ్చే పరిశ్రమలు అడ్డుకుంటున్నారని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు. జగన్ పద్ధతి మార్చుకోవాలన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా