By: Oneindia Telugu Video Team
Published : March 09, 2017, 05:19

బాబు... ప్లీజ్ బ్రీఫ్ అస్ .... అంతా జిమ్మిక్కేనంటగా....

Subscribe to Oneindia Telugu

వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.... లోకేష్‌ను టార్గెట్‌ చేసిందా...? ఆస్తుల లెక్కల్లో లోకేష్‌ పొంతన లేని లెక్కలు చెబుతున్నారనే వార్తల్లో నిజమెంత..? గతంలో గుంటూరులో లోకేష్‌ ప్రకటించిన ఆస్తుల వివరాలు... ఇప్పుడు ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా ఆయన అఫిడవిట్లో దాఖలు చేసి ఆస్తుల్లో ఎలాంటి తేడాలున్నాయి..? ఇప్పుడు అందరిలోనూ ఇదే ఆశక్తి మొదలైంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా