By: Oneindia Telugu Video Team
Published : March 20, 2017, 04:54

MLCలలో ఓటమికి కారణం జగనా...?

Subscribe to Oneindia Telugu

వైసిపి నుండి టిడిపి వైపుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలసలు వెళ్తున్నారు. వైసిపిలో కీలకంగా ఉన్న నాయకులే ఆ పార్టీని వీడి టిడిపిలో చేరుతున్నారు.మరో వైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి పట్టున్న జిల్లాల్లో కూడ వైసిపి ఓటమిని చవిచూసింది. ఈ పరిణామాలు జగన్ నాయకత్వ తీరుపై సందేహలను కల్గిస్తున్నాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా