By : Oneindia Telugu Video Team
Published : July 03, 2017, 02:52

జగన్ టంగ్ స్లిప్ లోకేష్ ను చూసి నేర్చుకుంటున్నావా?

ప్రసంగాలు చేస్తున్నప్పుడు , జనం లో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా నాలుక కొన్ని సార్లు తడబాటుకు
గురవుతుంది ... వాస్తవంగా చెప్పలనుకునేది వేరు, నోటి నుండి వచ్చేది వేరు... అది నాయకులకు చాల సహజం .కొన్ని సార్లు తప్పుడు అర్ధాలు కూడా రావొచ్చు.. కాని కొన్ని రోజుల పాటు లోకేష్ ను , చంద్రబాబు ను ఎలాంటి సందర్భాల్లో విమర్శించి , ఎగతాళీ చేసీ పండుగ చేసుకున్న జగన్ ఫాన్స్ కు ఒకేసారి అనుకోని ఇబ్బంది వచ్చిపడింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా