By : Oneindia Telugu Video Team
Published : June 23, 2017, 10:22

వార్నింగ్ ఇచ్చిన జగన్ మనస్థాపం చెందిన రోజా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను హెచ్చరించడంతో నగరి ఎమ్మెల్యే రోజా మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆమెకు అధినేత క్లాస్ పీకినట్లుగా వార్తలు వచ్చినట్లుగా విషయం తెలిసిందే. తాజాగా, ఆమె విశాఖలో జరిగిన సేవ్ విశాఖ బహిరంగ సభకు హాజరు కాలేదు. దీంతో జగన్ మందలించడంతో ఆమె బాధపడ్డారని, అందుకే బహిరంగ సభకు రాలేదనే ప్రచారం సాగుతోంది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా