By : Oneindia Telugu Video Team
Published : March 25, 2017, 04:15

20 మినిట్స్ టైం ఇవ్వండి... అన్నీ బయట పెడతా

అగ్రిగోల్డ్ భూములపై విచారణ అడిగింది తామేనని, 20 నిమిషాల సమయం ఇస్తే తాము ఆధారాలు చూపిస్తామని జగన్ సభలో అన్నారు. లేదంటే బయటకు వెళ్లి మీడియాకు చెబుతానని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా