By: Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:26

'జగన్ ఇంకా మారలేదు'

Subscribe to Oneindia Telugu

వైసీపీ అధినేత జగన్పై టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు పై జగన్ అనుచిత వ్యాఖ్యల చేయడం సిగ్గుచేటన్నారు. గుంటూరులో విలేకరులతో డోక్కా..మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు చెయడం..సిగ్గుచేటన్నారు. జగన్ వ్యాఖ్యలు రాజదాని పై దాడిగా ఉందన్న ఆయన,రాజధానికి భూములిచ్చిన రైతులను కించపరిచేలా జగన్ వ్యాఖ్యలున్నాయన్నారు. జగన్ తోపాటు..వైసీపీ నేతలు పోలవరాన్ని వ్యతిరేకించడానికి కారణాలేంటో స్పష్టం చేయాలని డొక్కా డిమాండ్ చేశారు. జగన్ కు ముఖ్యమంత్రి కుర్చిపై ఉన్న శ్రధ్ద రాష్ట్ర ప్రజలపై లేదన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా