By: Oneindia Telugu Video Team
Published : April 28, 2017, 05:31

Ys Jagan : బెయిల్ రద్దు కొట్టేసారు పర్యటనకి అనుమతించారు

Subscribe to Oneindia Telugu

వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది. జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విభేదించింది. సీబీఐ వాదనను తోసిపుచ్చి బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసింది. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ విషయంలో జగన్ హస్తం ఉంటుందని భావించడం లేదని ఎడిటోరియల్ బోర్డు నిర్ణయానికి జగన్ కు సంబంధం ఉంటుందని భావించడం లేదని తెలిపిన న్యాయస్థానం ఈ పిటిషన్ ను కొట్టేసినట్టు ప్రకటించింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా