By: Oneindia Telugu Video Team
Published : May 29, 2017, 05:18

మహానాడులో జగన్ నాయకుడు

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయుకుడు హాజరయ్యారు. ఇది చర్చనీయాంశంగా మారింది. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ పండుగ. దీనిని మూడు రోజులు నిర్వహిస్తారు. ఇలాంటి టిడిపి వేడుకకు వైసిపి నాయకుడు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా