By: Oneindia Telugu Video Team
Published : January 09, 2017, 11:24

చంద్రబాబుపై దుమ్మెత్తిపోసిన జగన్

Subscribe to Oneindia Telugu

అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు కట్టలేదని వైసిపి అధినేత జగన్ అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో వరుసగా కరువు వచ్చిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ముష్టివేసినట్లు రూ.100 కోట్లు వేశారని, ఆ నిధులు సరిపోవన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం మన పార్టీదే అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా