By : Oneindia Telugu Video Team
Published : June 12, 2017, 03:20

వైఎస్‌ది ప్రమాదం కాదు

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి వెనుక అనేక శక్తులున్నాయని, విచారణకు డిమాండ్‌ చేసినా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏ మాత్రం స్పందించలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి ఆరోపించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా