• search
  • Live TV

షర్మిళ పాదయాత్రకు విఘాతం.. నర్సంపేటలో అరెస్ట్ చేసిన పోలీసులు..

Published : November 28, 2022, 06:00
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిలను అరెస్ట్ చేశారు నర్సంపేట పోలీసులు. పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే రక్షణ చర్యల్లో భాగంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags: ys sharmila, ysrcp, warangal, trs, telangana, politics, ys sharmila arrest.

Up Next
Recommended Videos
  • 2 hours ago
    కల్వకుర్తి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
  • 3 hours ago
    కృష్ణా జిల్లా: హారన్ కొట్టాడని స్కూల్ బస్ డ్రైవర్ పై దాడి
  • 3 hours ago
    విశాఖపట్నం: ఫ్యాన్ కు ఉరేసుకుని విద్యార్థిని అత్మహత్య
  • 3 hours ago
    ములుగు: కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగిన బాలికలు
  • 3 hours ago
    నిజామాబాద్: కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
  • 3 hours ago
    సిరిసిల్ల: చేనేత పరిశ్రమకు అన్యాయం చేస్తున్న కేంద్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా