By: Oneindia Telugu Video Team
Published : October 17, 2017, 12:38

వైసిపిలో విభేదాలు, పార్టీ ఆఫీస్‌లో ఫర్నీచర్ ధ్వంసం

Subscribe to Oneindia Telugu

అనంతపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా