By : Oneindia Telugu Video Team
Published : March 25, 2017, 02:52
01:13
వైయస్ కుటుంబం వందల హత్యలు చేయించింది
వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వందల హత్యలు చేయించిందని అది వాస్తవం అని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి శుక్రవారం నాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు