By: Oneindia Telugu Video Team
Published : April 11, 2017, 05:47

జత కలిసే..... జత కలిసే కాంగ్రెస్ YSR కాంగ్రెస్

Subscribe to Oneindia Telugu

ఏపీలో పట్టుపెంచుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్‌పార్టీ ఉంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశ్యంతో వైసీపీ పావులు కదుపుతుంది. అందుకే ఈ రెండు పార్టీలు త్వరలో జతకడితే... అధికార పార్టీపై విజయం సాధించవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా