By : Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:33

ప్రశాంత్ కిషోర్ వ్యూహం : బాబుకు జగన్ దెబ్బకు దెబ్బ


నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి గెలుపు అనంతరం వైసిపిలో నిరూత్సాహం కనిపిస్తోంది. మరోవైపు టిడిపిని దెబ్బతీస్తూ, కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు వైసిపి అధిష్టానం ప్రయత్నిస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా