By: Oneindia Telugu Video Team
Published : May 22, 2017, 01:05

ఒళ్లు గగుర్పొడిచేలా నారాయణరెడ్డి హత్య

Subscribe to Oneindia Telugu

రాయలసీమ ఫ్యాక్షన్ కక్షలు పత్తికొండ వైసీపీ ఇన్ చార్జీ నారాయణరెడ్డి బలితీసుకోవడం రాష్ట్రంలో కలకలం రేపింది. సినీ ఫక్కీలో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఆయన హత్య ప్రతీ ఒక్కరిని విస్మయానికి గురిచేస్తోంది. హత్య కేసులో పోలీసుల పాత్రపై వైసీపీ నేతలు అనుమానాలు లేవనెత్తుతున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా