By: Oneindia Telugu Video Team
Published : April 22, 2017, 05:56

లోకేష్ కు ఎలా మాట్లాడాలో శిక్షణ ఇస్తే మంచిది

Subscribe to Oneindia Telugu

ఏపీ సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించడాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా