By: Oneindia Telugu Video Team
Published : April 12, 2017, 06:40

TG లో 5 రూ. భోజనం తిన్న AP MLA

Subscribe to Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిష్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బుధవారం నాడు జిహెచ్ ఎం సీ ఆధ్వర్యంలోని హరేకృష్ణ ధార్మిక సంస్థ నిర్వహించే భోజన కేంద్రంలో భోజనం చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా