• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 19, 2020, 08:30
    Duration : 01:46

    చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి!

    చంద్రబాబుకు దమ్ముంటే అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ అక్రమాల మీద సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. అంతర్వేదిలో రథం తగలబడిన ఘటనలో ప్రభుత్వ తప్పు లేకపోయినా సీఎం జగన్ సీబీఐ విచారణకు ఆదేశించారని చెప్పారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా