By : Oneindia Telugu Video Team
Published : February 28, 2017, 02:11

త్వరలో YSRCP లోకి NTR తనయ

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఓ వార్త నిజమైతే అది సంచలనమే. ప్రస్తుతం బిజెపిలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమనేది తెలియదు. పురంధేశ్వరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం ఖాయమైందనే ప్రచారం కూడా సాగుతోంది. దాంతో ఆమెతో చర్చలు జరపడానికి తమ పార్టీ శాసనసభ్యురాలు రోజాను వైయస్ జగన్ పంపించినట్లు చెబుతున్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా