By: Oneindia Telugu Video Team
Published : April 08, 2017, 12:21

బజారులో రికార్డింగ్‌ డ్యాన్స్‌ చేసుకునే రోజా

Subscribe to Oneindia Telugu

వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజాకు టీడీపీ నుంచి కౌంటర్ పడింది. మంత్రులు లోకేష్, అయ్యన్నపాత్రులను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ 'పప్పు.. ఎర్రిపప్పు..' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నుంచి అదే స్థాయిలో కౌంటర్ ఎదురవుతోంది. తాజాగా రోజా వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అయ్యన్నపాత్రుడు అంతకుమించి వ్యాఖ్యలు చేశారు. ఏకంగా రోజాను బజారులో రికార్డింగ్‌ డ్యాన్స్‌ చేసుకునే వ్యక్తిగా ఆయన అభివర్ణించడం గమనార్హం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా