By: Oneindia Telugu Video Team
Published : June 02, 2017, 05:46

మళ్ళీ మొదలెట్టిన రోజా బాబు పై సెటైర్లు

Subscribe to Oneindia Telugu


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు చంద్రబాబు ప్రారంభించినది నవ నిర్మాణ దీక్ష కాదని.. నారావారి నయవంచన దీక్ష అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయి ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే.. చంద్రబాబునాయుడు మాత్రం నవ నిర్మాణ దీక్షతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని రోజా విమర్శించారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా