By: Oneindia Telugu Video Team
Published : March 07, 2017, 10:39

YCP వైసీపీ కొత్త వ్యూహం తండ్రి బాట లో జగన్

Subscribe to Oneindia Telugu

సొంత బలం... బలహీనమైనపుడు... పక్కవారి చేయూత కోరడం కామనే. రాజకీయాల్లో ఇది మరీ కామన్‌గా జరిగే రాజకీయం. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతోనూ.... ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతోనూ పొత్తులు పెట్టుకుని.. విజయావకాశాల దిశగా దూసుకుపోతుంటారు. ఇలాంటి కొత్త వ్యూహం ఇప్పుడు వైసీపీ స్టార్ట్‌ చేయాలనుకుంటుంది. ఇప్పటి నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేగానీ... వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేమని ఆ పార్టీ.. భావించినట్లు తెలుస్తుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా