By : Oneindia Telugu Video Team
Published : April 20, 2017, 11:23

బాబుపై ఉద్యమం తప్పదు.. వైసీపీ ఎమ్మెల్యే రోజా


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరోసారి నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గాన్ని తొలి నుంచి సీఎం చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. నగరి నియోజకవర్గం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా