By: Oneindia Telugu Video Team
Published : April 20, 2017, 02:48

వర్ధంతికి, జయంతికి తేడా తెలియని మీకెందుకు పదవులు

Subscribe to Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమత్తారు. చంద్రబాబునాయుడు ఏ ఎన్నికల హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా