By : Oneindia Telugu Video Team
Published : March 07, 2017, 04:26

క్షమాపణా ...? ఎందుకు చెప్పాలి..? షో మి ప్రూఫ్స్..

ఓవైపు టీడీపీ నేతలంతా రోజా క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతుంటే.. రోజా మాత్రం ససేమిరా అని తేల్చి చెబుతోంది. ఈ ఉదయం అసెంబ్లీ సమావేశమైన సమయంలో రోజా మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎందుకు క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా