By : Oneindia Telugu Video Team
Published : March 08, 2017, 03:10

హయ్ ఫిజిక్స్' అంటూ టీజ్ చేసిన రోజా

బీకాం లో ఫిజిక్స్ ఉంటుందని జలీల్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ సామాజిక మాథ్యమాల్లో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉంది.వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మంగళవారం నాడు తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా