• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 28, 2020, 02:10
    Duration : 02:01

    రైతన్న కోసం మరో పథకం.. ఉచితంగా బోరుబావులు !

    ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే నవరత్నాల్లోని చాలా వరకు పథకాలను అమలు చేయగా తాజాగా సోమవారం రోజున మరో పథకం ప్రారంభించారు. రైతు భరోసా పథకంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. రైతులకు అండగా నిలవాలని కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా