By: Oneindia Telugu Video Team
Published : June 13, 2017, 06:29

వైరల్ అయిన జహీర్-యువీల ఫన్నీ

Subscribe to Oneindia Telugu

టీమిండియా ఆటగాళ్లు యువ‌రాజ్‌సింగ్‌, జ‌హీర్‌ఖాన్‌ల మ‌ధ్య ట్విట్ట‌ర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర సంభాషణను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా