By: Oneindia Telugu Video Team
Published : January 09, 2017, 11:38

వన్డే, ట్వంటీ 20ల్లోకి యువరాజ్ తిరిగొచ్చాడు

Subscribe to Oneindia Telugu

ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ టీమిండియాలో తిరిగి స్థానం దక్కించుకున్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ ఇంగ్లాండుతో జరగనున్న మూడు వన్డేలు, మూడు ట్వంటీ 20 మ్యాచుల సిరీస్‌కు యువరాజ్‌ను ఎంపిక చేసింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా