By: Oneindia Telugu Video Team
Published : August 22, 2017, 09:38

భారత జట్టులో 'యువీ' ఇక ఎప్పటికీ లేనట్టే!

Subscribe to Oneindia Telugu

శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కి సెలక్టర్లు మొండిచేయి చూపించిన సంగతి తెలిసిందే. విశ్రాంతి పేరుతో సెలక్టర్లు యువరాజ్ సింగ్‌ని తప్పించారు. తాజాగా క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా