By: Oneindia Telugu Video Team
Published : July 14, 2017, 01:11

జహీర్ ఔట్... శాస్త్రి మమోలోడు కాదు

Subscribe to Oneindia Telugu

టీమిండియా నూతన కోచ్ రవిశాస్త్రి వచ్చీ రాగానే బోర్డులో తన పట్టును నిరూపించుకున్నాడు. కోచ్ గా రవిని, బ్యాటింగ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను, బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను నియమించినట్టు మొన్న ప్రకటించిన బీసీసీఐ, తాజాగా జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్ కాదని సంచలన ప్రకటన వెలువరించింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా