By: Oneindia Telugu Video Team
Published : April 25, 2017, 11:09

జహీర్ ఖాన్ బుక్ అయిపోయాడంట ఎవరితో

Subscribe to Oneindia Telugu


టీమింండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్‌కి నిశ్చితార్థం అయిపోయింది. గత కొంతకాలంగా బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్గే (చక్‌దే ఫేమ్‌)తో ప్రేమాయణం సాగిస్తున్న జహీర్ ఖాన్ దానికి పుల్ స్టాప్ పెట్టేశాడు. సాగరికతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు జహీర్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా