By : Oneindia Telugu Video Team
Published : July 19, 2017, 06:12

ప్లీజ్ కోహ్లీ ని కలవాలి ..!

తాను శ్రీలంకలో ఉన్న సమయంలో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నానని, అలాగే కోహ్లీని కలిసే అవకాశం దక్కాలని ఆశిస్తున్నానని శ్రీలంక పర్యటనలో ఉన్న జింబాబ్వే సారథి గ్రేమ్ క్రీమర్ అన్నాడు. కోహ్లీని కలిసి అతనితో మాట్లాడి విలువైన సలహాలు, సూచనలు పొందాలనుకుంటున్నానని అతను తెలిపాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా