Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి వ్యాపారాలలో లాభాలు.

30 సెప్టెంబర్ శుక్రవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి తప్పవు ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి.

ఈ రోజు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయం మరింత పెరుగుతుంది.

ఈ రోజు నూతన వాహన యోగం ఉన్నది.  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

ఈ రోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఈ రోజు  రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.

ఈ రోజు వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఈ రోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది . ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది

ఈ రోజు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది.

ఈ రోజు ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.  ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఉంటాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఈ రోజు వ్యాపారాలలో లాభాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగుల కలలు సహకారం అవుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

ఈ రోజు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

ఈ రోజు వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. పని ఒత్తిడి అధికమవుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి