Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.

2 అక్టోబర్ ఆదివారం 2022
Venkatakishore kolli

ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

ఈ రోజు వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు.  ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

ఈ రోజు విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన పనులు చేపడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి.

ఈ రోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు.  వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి,

ఈ రోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచన ఉన్నవి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.  ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఈ రోజు  వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని వత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

ఈ రోజు వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.

ఈ రోజు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ఈ రోజు వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి.  భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ ఉన్నవి.

ఈ రోజు ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి, చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి.

ఈ రోజు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. కొన్ని పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text