Tap to Read ➤

దుర్గాష్టమి రోజు అమ్మవారిని పూజిస్తే సకలశుభాలు

దుర్గాష్టమి ప్రత్యేకం
amaroju Nagaraju

దుర్గాష్టమి రోజు దుర్గా అష్టోత్తరం, దుర్గా సహస్రనామం పారాయణం చేస్తారు

దుర్గాష్టమి రోజున ధ్యానం చసి అమ్మవారిని ప్రార్థిస్తారు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

అమ్మవారి ఆశీర్వాదం కోసం దుర్గా సప్తశతిని పఠిస్తారు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

శరన్నవరాత్రుల్లో ఎనిమిదవరోజు ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం

దుర్గాష్టమి రోజు వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు

వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు

దుర్గాష్టమి రోజున చేసే పూజను కుమారి పూజ అంటారు

దుర్గా దేవీ "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని లోహపరికరాలను పూజించడం ఆనవాయితీ

దుర్గా ఆరాధన వల్ల దుష్టశక్తులు,భూత , ప్రేత , పిశాచ , రాక్షసుల బాధలు దరిచేరవు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి