Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి బంధు మిత్రులతో వివాదాలు.

15 అక్టోబర్ శనివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది.  ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు.

ఈ రోజు వ్యాపారాలు విస్తరిస్తారు. దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తీరి ఊరట చెందుతారు.  ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

ఈ రోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

ఈ రోజు స్థిరస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు.

ఈ రోజు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు.   వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ది పొందుతారు.

ఈ రోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.  బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

ఈ రోజు వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. నిరుద్యోగప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి .

ఈ రోజు నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి.  సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

ఈ రోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి

ఈ రోజు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

ఈ రోజు వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయిచేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది .

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి