Tap to Read ➤

వామ్మో.. కిడ్నీలో 206 రాళ్లు..!!

షాకైన వైద్యులు, బాధితుడి కుటుంబ సభ్యులు
Kolli Venkata Kishore

కడుపు నొప్పితో వైద్యులను సంప్రదించిన నల్లగొండ జిల్లాకు చెందిన వి.రామకృష్ణయ్య

స్థానిక వైద్యులు ఇచ్చిన మందులతో తగ్గిన నొప్పి

ఆరు నెలల తర్వాత మరలా భరించలేని కడుపు నొప్పి

హైదరాబాద్ లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించిన రామకృష్ణయ్య

కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు

బాధితుడికి గంట పాటు సర్జరీ చేసి 206 రాళ్లు తొలగించిన వైద్యులు

రామకృష్ణయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి