Tap to Read ➤
ఉద్యోగస్తులకు BMW కార్లు గిఫ్ట్
కంపెనీ ప్రారంభం నాటినుంచి తమతోనే ప్రయాణం సాగించిన పది మంది స్పెషల్ ఉద్యోగస్తులకు చెన్నై కంపెనీ బీఎండబ్ల్యూ కార్లను బహుమానంగా ఇచ్చింది
ఉద్యోగస్తులకు అరుదైన
బహుమతి ఇచ్చిన చెన్నై
సంస్థ కిస్‌ఫ్లో
సుదీర్ఘకాలంగా సంస్థలో
పని
చేస్తోన్న సీనియర్
ఎగ్యిక్యూటివ్స్కు
అత్యంత
ఖరీదైన బీఎండబ్ల్యూ
కార్లను
బహుమతిగా ఇచ్చింది
ఒక్కో కారు ధర కోటి రూపాయల పైమాటే.
ఒక దేశీయ సాఫ్ట్వేర్
కంపెనీ తన సీనియర్
ఎగ్జిక్యూటివ్స్‌కు ఈ
స్థాయిలో కార్లను
అందించడం కార్పొరేట్
సెక్టార్లో ఇదే తొలిసారి
కిస్‌ఫ్లో- క్లౌడ్ బేస్డ్ బీపీఎం
ప్లాట్‌ఫామ్ కంపెనీ.
2012లో స్టార్టప్‌గా దీన్ని
నెలకొల్పారు.
సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీగా
ఎదిగింది
కోటి రూపాయల విలువ
చేసే బీఎండబ్ల్యూ లగ్జరీ
కార్లను బహుమతిగా
బీఎండబ్ల్యూ కార్లు
అందబోతోన్నాయనే
విషయాన్ని కంపెనీ
యాజమాన్యం చివరి
నిమిషం వరకు
వెల్లడించలేదు