Tap to Read ➤

గ్రాండ్‌గా హీరో నాగశౌర్య- అనూష శెట్టిల వివాహ వేడుక ..

ఓ ఇంటివాడైన టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య

Your browser doesn't support HTML5 video.

అనూష శెట్టి మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నాగశౌర్య.

Your browser doesn't support HTML5 video.

బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన నాగశౌర్య-అనూషల వివాహం

బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ జరిగిన నాగశౌర్య-అనూష శెట్టి విహహం

ఈ జంట వివాహానికి ఇరువు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరు.

అనూష శెట్టి ఇంటీరియల్ డిజైనర్‌గా పనిచేస్తుంది.

Your browser doesn't support HTML5 video.






నాగశౌర్య, అనూష శెట్టి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Your browser doesn't support HTML5 video.

కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతున్న పలువురు సెటబ్రిటీలు, నెటిజన్లు

కొన్నాళ్లుగా నాగశౌర్యతో అనూష శెట్టికి పరిచయం

Your browser doesn't support HTML5 video.

పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకన్న నాగశౌర్య-అనూష శెట్టి.

నాగశౌర్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు

Your browser doesn't support HTML5 video.

నూతన జంటకు అభినందనలు చెబుతున్న అభిమానులు, నెటిజన్లు.

Your browser doesn't support HTML5 video.

నెట్టింట వైరల్ అవుతున్న నాగశైర్య పెళ్లికి సంబంధించిన వీడియోలు




నెట్టింట వైరల్ అవుతున్న నాగశైర్య పెళ్లికి సంబంధించిన వీడియోలు, పోటోలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter