Tap to Read ➤

కవ్వించే అందాలతో సెగలు పుట్టిస్తున్న కేథరిన్ థ్రెస్సా..

తన సినీ కెరీర్ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన కేథరిన్ థ్రెస్సా

2010లో వచ్చిన 'శంకర్ ఐపీఎస్' కన్నడ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన కేథరిన్ థ్రెస్సా

'చమ్మక్ చల్లో' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భామ






తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సుందరాంగి.





సక్సెస్ ట్రాకును నిలుపుకోలేక పోయిన కేథరిన్ థ్రెస్సా




కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వరుస పరాజయాలు.

ఇలీవల 'బింబిసార", "మాచర్ల నియోజకవర్గం' చిత్రాల్లో నటించిన బ్యూటీ.





ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చిత్రంలో నటిస్తున్న సుందరాంగి.





సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న కేథరిన్.






తన తాజా హాట్ ఫోటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన చిన్నది.






కేథరిన్ థ్రెస్సా హాట్ ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు.






తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటున్న కేథరిన్.




ప్రస్తుతం తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బ్యూటీ

వరుస సినిమా ఆఫర్స్‌తో తెగ సందడి చేస్తోందీ చిన్నది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
instagram