Tap to Read ➤

హన్సిక పెళ్లి.. ఈఫిల్ టవర్ ముందు ప్రియుడితో ఫోజులు

సింగిల్ స్టేటస్‌కు గుడ్‌బై చెప్పేసిన బ్యూటీ

పెళ్లి పీటలెక్కనున్న హన్సిక

డిసెంబరులో తాను ఏడడుగుల బంధంలోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపిన హన్సిక

పారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు సోహైల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసిన బ్యూటీ

మోకాలిపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ హన్సికకు ప్రపోజ్‌ చేసిన ప్రియుడు

సోహైల్‌ ప్రేమను అంగీకరించిన హన్సిక

ఈఫిల్ టవర్ ముందు ప్రియుడిని ఆలింగనం చేసుకున్న హన్సిక

రాజస్థాన్ జైపూర్‌లోకి ఓ రాజకోటలో ఈ జంట వివాహం

డిసెంబర్ 4న కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి విహహం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు, అభిమానులు,నెటిజన్లు

'దేశముదురు' చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న హన్సిక

'పార్టనర్', '105 మినిట్స్' చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్న హన్సిక

ప్రస్తుతం తెలుగులో 'మై నేమ్ ఈజ్ శృతి', తమిళంలో నాలుగు సినిమాలలో నటిస్తోంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
instagram